Monday, December 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Dhone: బి ఫారం అందుకున్న కోట్ల

Dhone: బి ఫారం అందుకున్న కోట్ల

ప్రచారానికి వస్తా-బాబు

డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నారు. రాజధాని అమరావతిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో ఎన్నికల్లో విజయం కోసం దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని అభ్యర్థి స్వయంగా పర్యటించాలని చంద్రబాబు తెలిపారు. తాను, లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ప్రచారానికి వస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News