Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru Anganwadis: జీతాలు పెంచమని ముగ్గులతో నిరసన

Emmiganuru Anganwadis: జీతాలు పెంచమని ముగ్గులతో నిరసన

36 వ రోజు అంగన్వాడీల నిరసన

సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మిగనూరు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు వేసి నిరసన చేపట్టారు. స్థానిక సోమప్ప సర్కిల్ సంక్రాంతి ముగ్గులు వేసి ఆందోళన చేపట్టారు. జగన్ మాకు జీతాలు పెంచండి అంటూ ముగ్గులు వేసి, వినూత్న పాటలు పాడి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు బసమ్మ, గోవర్ధనమ్మ, వేంకటేశ్వరమ్మ, కృష్ణ వేణి, గ్రేసమ్మా, శైలజ, పద్మ, కార్మిక సంఘం నాయకులు రంగన్న, రాముడు ,గోవిందు, రాజు, ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad