ఎమ్మిగనూరు నియోజకవర్గ స్థాయి చేనేత ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం చేయాలని ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయ కర్త బుట్టా రేణుక కోరారు. తెలుగుప్రభ ప్రతినిధితో బుట్టా రేణుక మాట్లాడుతూ మార్చి 12 వ తేదీన (మంగళవారం) ఎమ్మిగనురు పట్టణం వీవర్స్ కాలని గ్రౌండ్ లో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళన జరుగుతున్నట్లు తెలిపారు. సమ్మేళన సభకు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Emmiganuru: చేనేత ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయండి
ఆత్మీయ సమ్మేళనానికి కదలి రండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES