Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: చంద్రబాబు సభకు తరలి వెళ్ళిన టిడిపి శ్రేణులు

Emmiganuru: చంద్రబాబు సభకు తరలి వెళ్ళిన టిడిపి శ్రేణులు

కడపలో జరుగుతున్న చంద్రబాబు బహిరంగ సభకు ఎమ్మిగనూరు నుండి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అధ్వర్యంలో 20 వాహనాలలో బయలుదేరి వెళ్లారు. మంగళవారం కడపలోని పుత్తా ఎస్టేట్ సమీపంలోని బిల్డప్ సర్కిల్ దగ్గర జాతీయ టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న జోన్ 5 సమావేశానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ స్థాయిలోని అన్ని మండల, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంఛార్జీలు, యూనిట్ ఇంఛార్జీలతో కలిసి డా బి వి జయనాగేశ్వర రెడ్డి హాజరు అయ్యారు.

- Advertisement -

టిడిపి నాయకులు దయాసాగర్,మాధవ్ రావు దేశాయ్,ఈరన్న గౌడ్,రంగస్వామి గౌడ్,రామదాసు గౌడ్,సలాం,కాసీం వలి,ధర్మపురం గోపాల్,నేసే మల్లికార్జున, తురెగల్ నజీర్ అహ్మద్, ఎన్వీ రామజనేయులు,రంగస్వామి నాయుడు, సురేష్ చౌదరి,బోయ రంగన్నలు తరలి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad