నంద్యాల జిల్లా చాగలమర్రి 3వ సచివాలయం పరిధిలోని 11,12 వ వార్డుల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను బుక్లెట్ల ద్వారా వివరిస్తూ…వారికున్న పలు సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు ఆళ్ళగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్ర రెడ్డి.
