Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula met CM: సీఎంను కలిసిన ఎమ్మెల్యే గంగుల

Gangula met CM: సీఎంను కలిసిన ఎమ్మెల్యే గంగుల

వివిధ అంశాలను రాతపూర్వకంగా వివరించిన ఎమ్మెల్యే

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశ విరామ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ గంగుల విజయసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వివిధ అంశాలను వివరంగా వివరించి రాతపూర్వకంగా తెలిపినట్లు అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad