Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula: సంక్షేమమే ధ్యేయం

Gangula: సంక్షేమమే ధ్యేయం

గంగుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ నాలుగేళ్లు పూర్తి

చాగలమర్రి మండల కేంద్రంలోని 1వ సచివాలయం పరిధి లోని 2వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెద్ద యెత్తున గజమాలతో శాలువలతో ఎమ్మెల్యే గంగులను సత్కరించారు భారీ కేక్ కట్ చేయించి సంభరాలు జరుపుకున్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నాని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని వార్డులోని ప్రజలందరినీ ఆత్మీయ పలకరింపుతో అందిన సంక్షేమ పథకాలను బుక్లెట్ల ద్వారా వివరిస్తూ ఇంకా ఉండి సంక్షేమ పథకాలు అందనివారు. ఉంటే తెలపాలని కోరారు. పలు సమస్యలు (వీధి లైట్లు,ఇంటి పట్టాల) పంపిణీ లో సాంకేతిక సమస్యలను వీలైనంత త్వరగా నివృత్తి చేయాలని సదరు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ బాబులాల్ ,ఎంపీపీ వీరభద్రుడు చాగలమర్రి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు పత్తి నారాయణ రమణా రెడ్డి గారు(సదాశివ) డాబా మనోహర్ రెడ్డి వైస్ సర్పంచ్ సోహైల్ ,బోర్ వెల్ రమణ ,సచివాలయం కన్వీనర్ మహబూబ్ బాషా, పగిడాల బాబు 3వ వార్డు మెంబర్ మరియు చాగలమర్రి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad