Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Halaharvi: వైసీపీలో చేరిన హాలహర్వి గ్రామస్తులు

Halaharvi: వైసీపీలో చేరిన హాలహర్వి గ్రామస్తులు

విరుపాక్షి సమక్షంలో పార్టీలోకి

మండల కేంద్రమైన హాలహర్వి గ్రామస్తులు వైఎస్సార్ సీపీలోకి చేరారు. వైఎస్సార్ సీపీ నాయకులు మాచనూర్ సుంకన్న వైఎస్సార్ సీపీ నాయకులు ఆలూరు సమన్వయకర్త విరుపాక్షి సమక్షంలో పార్టీలోకి చేరారు విరుపాక్షి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News