Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave alert: 116 మండలాల్లో రేపు వడగాల్పులు

Heat wave alert: 116 మండలాల్లో రేపు వడగాల్పులు

ఐఎండి అంచనాల ప్రకారం రేపు 116 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 61 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -
  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(116) :-

అల్లూరి జిల్లా 7,
అనకాపల్లి 15,
తూర్పుగోదావరి 8,
ఏలూరు4,
గుంటూరు6,
కాకినాడ 9,
కృష్ణా 6,
నంద్యాల 4,
ఎన్టీఆర్ 15,
పల్నాడు 2,
పార్వతీపురంమన్యం 10,
శ్రీకాకుళం 3,
విశాఖపట్నం 1,
విజయనగరం 13,
వైఎస్ఆర్ 13 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆదివారం అనకాపల్లి 11, కాకినాడ 3, విజయనగరం3 మండలాల్లో తీవ్రవడగాల్పులు,
100 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News