నేడు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం
ఈరోజు అల్లూరి2, అనకాపల్లి 1, బాపట్ల 7,
తూర్పుగోదావరి 7, పశ్చిమగోదావరి 3, ఏలూరు 4 మండలాల్లో వడగాల్పులు
గుంటూరు 17,
కాకినాడ 9, కోనసీమ 10,
కృష్ణా 15, ఎన్టీఆర్ 8,
పల్నాడు 9, మన్యం4, వైయస్సార్ జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు
మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.
నిన్న తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9°C, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7°C,
చిత్తూరు జిల్లా నింద్ర 43.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు
మరోవైపు ద్రోణి ప్రభావంతో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
నేడు మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
YSR, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.