Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave alert: రేపు వడగాలులు వీచే ప్రాంతాలివే

Heat wave alert: రేపు వడగాలులు వీచే ప్రాంతాలివే

ఐఎండి అంచనాల ప్రకారం రేపు 126, ఎల్లుండి 108 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(126) :-

అల్లూరి జిల్లా 8,  అనకాపల్లి  17,

తూర్పు గోదావరి 13,

ఏలూరు  4,

గుంటూరు 6,

కాకినాడ 11,

కోనసీమ 1,

కృష్ణా 6,

నంద్యాల 1,

ఎన్టీఆర్ 17,

పల్నాడు 2,

మన్యం 12,

శ్రీకాకుళం 5,

విశాఖ 2,

విజయనగరం 17,

వైయస్సార్  జిల్లా 4 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.  బుధవారం అనకాపల్లి 6, కాకినాడ 4, ఎన్టీఆర్1, విశాఖ1, విజయనగరం1 మండలంలో  తీవ్రవడగాల్పులు, 71 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News