దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్ జిల్లా, ఇడుపుల పాయలో వైయస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించి, ప్రార్ధన నిర్వహించిన ముఖ్యమంత్రి వైయస్. జగన్, వైయస్ భారతి దంపతులు. వైయస్. విజయమ్మ ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.



