Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్IMD Alert: రేపు భారీ వర్షాలు

IMD Alert: రేపు భారీ వర్షాలు

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ డా. బి ఆర్ అంబేద్కర్ హెచ్చరికలు జారీచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News