Saturday, May 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra, YCP joinings: జగన్ బస్సు యాత్రలో వైసీపీలో చేరికలు

Jagan bus yatra, YCP joinings: జగన్ బస్సు యాత్రలో వైసీపీలో చేరికలు

టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి

కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్‌.టి.రాజపురం నైట్‌ స్టే పాయింట్ నుంచి ప్రారంభం అయిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ 18వ రోజు బస్సుయాత్ర. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు.

- Advertisement -

నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి.

కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు.

ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన ఏలేశ్వరం నగర పంచాయితీకి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైలా సత్యనారాయణ కుమారుడు పైలా బోసు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సతివాడ రాజేశ్వరరావు, టీడీపీ కౌన్సిలర్ జి.వీర్రాజు, చింతల పాండవులు, పలువురు ఇతర నేతలు.

కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు.

ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన ఏలేశ్వరం నగర పంచాయితీకి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైలా సత్యనారాయణ కుమారుడు పైలా బోసు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సతివాడ రాజేశ్వరరావు, టీడీపీ కౌన్సిలర్ జి.వీర్రాజు, చింతల పాండవులు, పలువురు ఇతర నేతలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News