మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష జరిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Jagan review: మహిళా, శిశు సంక్షేమంపై సీఎం రివ్యూ
సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఫోకస్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES