Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagananna suraksha: సంక్షేమ పథకాల కల్పనే జగనన్న సురక్ష

Jagananna suraksha: సంక్షేమ పథకాల కల్పనే జగనన్న సురక్ష

పలువురు లబ్ధిదారులకు సర్టిఫికెట్ల పంపిణీ

బండిఆత్మకూరు మండలంలోని ఈర్నపాడు గ్రామములో ఎంపీడీఓ వాసుదేవగుప్తా, ఎంఅర్ఓ రవి కుమార్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ ఉప సంచాలకురాలు పరమేశ్వరిల అధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పలువురు లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయ కర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవ రెడ్డి, జేసీఎస్ మండల ఇంఛార్జి ముడిమేల పుల్లారెడ్డి,మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, సింగిల్ విండో ప్రసిడెంటు భూరం శివలింగం ఎంఎల్ఓ పార్థసారథి రెడ్డి,
సర్పంచ్ దోర్నిపాటి వెంకట లక్ష్మమ్మ , ఎంపీటీసీ యర్రం పార్వతమ్మ, గోపాల్ రెడ్డి,పెద్దరామసుబ్బారెడ్డి, నాగేంద్ర రెడ్డి, కుమార్ రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస రెడ్డి, నారపు రెడ్డి తులసిరెడ్డి, సిద్దం ప్రతాప్ రెడ్డి, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad