కొలిమిగుండ్ల మండలం కమ్మవారి పల్లె, లక్షుం పల్లె,పెద్ద వేంతుర్ల గ్రామాల్లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద వెంతుర్ల గ్రామంలో 21 లక్షల 80,000 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి 17లక్షల 70,000 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని ప్రారంభించిన బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. నాడు నేడు ద్వారా విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ అల్ఫ్రెడ్, మండల అభివృద్ధి అధికారి ప్రసాదరెడ్డి, జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు పెరం సత్యనారాయణ రెడ్డి, మండల వైయస్సార్ పార్టీకన్వీనర్ అంబటిరివిరెడ్డి
వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.