Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotakandukuru: శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవం..

Kotakandukuru: శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవం..

ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామానికి చేరుకున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి పార్వేట మహోత్సవం ఘనంగా సాగింది. ఈ పార్వేట మహోత్సవంలో ఎమ్మెల్యే గంగుల నాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News