Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan floral tribute to Molla: మొల్ల జయంతి

Jagan floral tribute to Molla: మొల్ల జయంతి

పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌. ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ప్రభుత్వ విప్‌లు వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad