Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyal: ఉత్సాహంగా తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ

Nandyal: ఉత్సాహంగా తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ

నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి చేతుల మీదుగా తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా సాగింది. శివానంద రెడ్డి ఆధ్వర్యంలో నియోజవర్గ టిడిపి నేతలతో తెలుగు ప్రభ క్యాలెండర్ ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News