సింగపూర్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం( Fire Accident) జరిగింది. ఈ పైర్ యాక్సిడెంట్ నందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
- Advertisement -
సింగపూర్ లోని చదువుకుంటున్న స్కూల్‍లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు మార్క్ శంకర్. వెంటేనే బాలుడిను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధింత పాఠశాలకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వెంటేనే తగిన వైద్యం అందించాలని ఆదేశించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ అల్లూరి జిల్లా పర్యటన ముగిసిన తర్వాత సింగపూర్ వెళ్లనున్నారు.