Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Rain alert: నేడు, రేపు వర్షాలు

Rain alert: నేడు, రేపు వర్షాలు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన తాజా వర్ష సూచన.
విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
  • డా. బిఆర్ అంబేద్కర్, ఎండి, విపత్తుల సంస్థ.

నేడు కోనసీమ,ఏలూరు, ఎన్టీఆర్,కృష్ణా,పల్నాడు, బాపట్ల,జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు

ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు

వైఎస్‌ఆర్‌,సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు

మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ఉరుములు మెరుపుల వర్షంతో కూడి “పిడుగులు” పడే అవకాశం

చెట్ల కింద ఎవరు ఉండరాదని సూచన

రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి

  • డా. బిఆర్ అంబేద్కర్, ఎండి, విపత్తుల సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News