Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: అంగరంగ వైభవంగా రెండో రోజు బ్రహ్మోత్సవాలు

Srisailam: అంగరంగ వైభవంగా రెండో రోజు బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు ఉదయం విశేషాలంకరణలు విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో లవన్న దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లకు వ్యక్తిగత పట్టు వస్త్రాలు సమర్పించారు. భృంగి వాహన సేవలో కొలువు దీరి పూజలు అందుకున్న శ్రీ స్వామి అమ్మవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎంతో వైభవంగా జరిగిన గ్రామోత్సవంలో భక్తులందరూ శ్రీ స్వామి అమ్మవార్లను ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దర్శించుకున్నారు. గ్రామంలో వివిధ కళాకారుల కళా నృత్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News