Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: కాలినడకన వెళ్లే శివ భక్తులకు తంగడంచ గ్రామం అన్నదానం

Srisailam: కాలినడకన వెళ్లే శివ భక్తులకు తంగడంచ గ్రామం అన్నదానం

జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామస్థులు అన్నదాన సేవాకార్యక్రమంలో ప్రతి ఏటా తరిస్తున్నారు. శ్రీశైలానికి కాలినడక వెళ్లే శివ భక్తుల సేవలకు తంగడంచ గ్రామస్థులు అన్నదానం చేస్తూ తరిస్తున్నారు. తంగడంచ గ్రామ సమీపంలో కేజీ రోడ్డు పక్కన ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, దాతలు ఇచ్చిన విరాళాలతో భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులంతా సామూహికంగా పాల్గొంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News