Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: టిడిపి ప్రచార జోరులో కేఈ శ్యాంబాబు

Veldurthi: టిడిపి ప్రచార జోరులో కేఈ శ్యాంబాబు

ఆకట్టుకుంటున్న ప్రచారం

మండల పరిధిలో పత్తికొండ తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యాంబాబు ప్రచారం జోరుగా సాగుతున్నది. 11వ వార్డు ఎనిమిదో వార్డులో ప్రచారం సాగినది భారీ సంఖ్యలో కార్యకర్తల మధ్య ప్రచారం ఇంటింటా ప్రచారం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని, బాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారని శ్యాంబాబు ఆకట్టుకున్నారు.

- Advertisement -

తెలుగుదేశంకి ఓటు వేయండి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శంకర్ రెడ్డి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ టిడిపి మండల అధ్యక్షుడు బలరాం గౌడ్ మాజీ ఎంపీపీ సుబ్బారాయుడు జయరాముడు అమర్నాథ్ గౌడ్ లక్ష్మీ రెడ్డి రమాకాంత్ రెడ్డి బజారు వీరభద్రుడు మెకానిక్ నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad