Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Weather alert: రేపు వడగాలులు వీచే ప్రాంతాలివే

Weather alert: రేపు వడగాలులు వీచే ప్రాంతాలివే

రేపు అల్లూరి జిల్లా రాజవొమంగి, అనకాపల్లి జిల్లా నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.

- Advertisement -

రేపు 45, ఎల్లుండి 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(45) :-
అల్లూరి జిల్లా 5,
అనకాపల్లి 14,
తూర్పుగోదావరి 2,
ఏలూరు 4,
గుంటూరు 4,
కాకినాడ 9,
కోనసీమ 2,
కృష్ణా 1,
ఎన్టీఆర్ 1,
మన్యం 1,
విజయనగరం జిల్లాలో 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

బుధవారం అనకాపల్లి 4, కాకినాడ 2, ఎన్టీఆర్, విజయనగరం ఒక్కో మండలంలో వడగాల్పులు వీచాయి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News