TG Gold Prices Today: ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం వెండి ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ లేదా స్థిరంగా ఉంటూ వస్తోన్న బంగారం ధరల్లో భారీ మార్పు రాగా.. గత వారం 4 రోజులు వరుసగా పసిడి, సిల్వర్ ధరలు పెరిగాయి. వరుసగా 5 రోజు కూడా ధరల్లో హెచ్చు కనిపిస్తుందేమో అనుకుంటూ ఉండగా.. నేడు దానికి భిన్నంగా భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇక రోజురోజుకు మళ్ళీ పెరుగుతూ పోయి రూ. లక్ష మార్క్ ను దాటుతుందా అనే సందేహాలు వ్యక్తం అయిన క్రమంలో ఈ న్యూస్ మహిళలకు పండగ లాంటిదని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని బట్టి చూస్తే.. పసిడి ధరలు మళ్ళీ మరింత పెరుగుతూ పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేసి పెట్టుకుంటే మంచిదని విశ్లేషకులు అంటున్నారు.
నేడు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.
తేదీ: జులై 10 నాటికి హైదరాబాద్ లో బంగారం ధరలు:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 98, 170గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 89,990 గా ఉంది.
విజయవాడలో నేడు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 98, 170గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 89,990 గా ఉంది.
చెన్నై లో నేడు:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 98, 170గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 89,990 గా ఉంది.
తేదీ: జులై 10 నాటికి హైదరాబాద్ లో వెండి ధరలు:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,120గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,20,100 గా ఉంది.
విజయవాడ:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,120గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,20,100 గా ఉంది.
చెన్నై:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,120గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,20,100 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లాయి. మహిళలు ఎవరైతే బంగారం కొనాలి అనుకుని చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారో వారంతా గత వారం కొని పెట్టుకన్నారు. మరి కొంత ఆషాఢ మాసం కావడం.. ప్రస్తుతం ఏ పెళ్ళిళ్ళు లేకపోవడంతో బంగారం వెండి రెట్లు ఇంకా తగ్గుతాయని వేచి చూస్తున్నారు. ఇంతలోనే మళ్ళీ రెట్లు పెరగడం వారిని షాక్ గురి చేసింది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ విపణిపై ఆధారపడి ఉంటాయి. డాలర్, రూపాయి మారకం విలువ పెద్దగా మారనట్లయితే బంగారం ధరలలో కూడా మార్పు ఉండదు. అంతర్జాతీయ ధర స్థిరంగా ఉండటంతో దేశీయంగా కూడా.. ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని చెప్పవచ్చు. మరోవైపు ఇది పండుగల సమయం కూడా కాకపోవడంతో బంగారం సరఫరాలో తగిన మార్పులు లేకపోవడం వల్ల ధరలలో భారీ మార్పులు ఉంటున్నాయి.
నోట్:
బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గమనించగలరు.