TG Gold Prices Today: మహిళలకు ఊరటనిచ్చే వార్త. దేశం లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు నేడు మళ్ళీ కాస్త తగ్గాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ లేదా స్థిరంగా ఉంటూ వస్తోన్న బంగారం ధరల్లో.. గత వారం రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆషాఢంలో మహిళలు ఎవరైతే బంగారం కొనాలి అనుకుని చాలా రోజుల నుంచి వేచి చూసారో.. వారంతా ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. గత వారం లెక్కల ప్రకారం చూసుకుంటే.. పసిడి ధర తులానికి రూ. లక్ష మార్క్ ను దాటినా..ఆశ్చర్య పోనక్కర్లేదని విశ్లేషకులుఅనుకున్నారు. కానీ మళ్ళీ కాస్త తగ్గుతూ వెళ్తున్నాయి బంగారం వెండి ధరలు. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని బట్టి చూసిన.. పసిడి ధరలు మళ్ళీ మరింత పెరుగుతూ పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేసి పెట్టుకుంటే మంచిదని విశ్లేషకులు అంటున్నారు.
నేడు దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.
తేదీ: జులై 16 నాటికి హైదరాబాద్ లో బంగారం ధరలు:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 99, 760గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగి… ప్రస్తుతం రూ. 91,440 గా ఉంది.
విజయవాడలో నేడు

చెన్నై లో నేడు

తేదీ: జులై 16 నాటికి హైదరాబాద్ లో వెండి ధరలు:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,249 గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ప్రస్తుతం రూ. 1,24,900 గా ఉంది.
విజయవాడ:

చెన్నై:

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ విపణిపై ఆధారపడి ఉంటాయి. డాలర్, రూపాయి మారకం విలువ పెద్దగా మారనట్లయితే బంగారం ధరలలో కూడా మార్పు ఉండదు. అంతర్జాతీయ ధర స్థిరంగా ఉండటంతో దేశీయంగా కూడా.. ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని చెప్పవచ్చు.
నోట్: బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గమనించగలరు.