Monday, May 13, 2024
Homeచిత్ర ప్రభSabdam teaser: 'శబ్దం'-ఫీల్ ద ఫియర్ అంటున్న సినిమా

Sabdam teaser: ‘శబ్దం’-ఫీల్ ద ఫియర్ అంటున్న సినిమా

ఆది హీరోగా..

హీరో ఆదిని దాదాపు తెలుగువారంతా మర్చిపోయారు. పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఆది పినిసెట్టి ఎక్కువ తమిళ చిత్రాలతోనే మెప్పించారు. సోలోగా టాలివుడ్ లో నిలదొక్కుకోలేక స్ట్రగుల్ అవుతున్న ఈ ప్రొడ్యూసర్ కొడుకు తాజాగా శబ్దం అంటూ మనముందుకు వచ్చి, భయపెట్టేందుకు సై అంటున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న ఈ సినిమా హరర్ మూవీ అనిపిస్తోంది. సిమ్రన్, లైలా వంటివారంతా మన తెలుగువాళ్లను మళ్లీ శబ్దం సినిమా ద్వారా పలకరించబోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News