Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSravanthi Chokarapu: అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటున్న ప్రముఖ యాంకర్

Sravanthi Chokarapu: అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటున్న ప్రముఖ యాంకర్

Sravanthi Chokarapu Viral pics: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేస్తున్న హాట్ పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఏ మూవీ ఫంక్షన్ లోనైనా సుమ తర్వాత ఎక్కువగా కనిపిస్తున్న యాంకర్ స్రవంతి చొక్కారపు.

మన తెలుగులో ఉన్న అందమైన యాంకర్స్ లో స్రవంతి ఒకరు. ఈమె డ్రెస్సింగ్ స్టైల్ కు కుర్రకారు ఫిదా అవుతోంది.

యాంకరింగ్ తోపాటు బిగ్ బాస్ లోనూ అలరించి ఫేమస్ అయింది ఈ బ్యూటీ.

హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందం ఈ అమ్మడిది. దానికి తగ్గట్టేఈ భామ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామల్లో ఈమె కూడా ఒకరు. తన హాట్ షోతో నెట్టింట రచ్చలేపుతూ యువతకు నిద్రలేకుండా చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad