Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభGhaati: అనుష్క 'ఘాటి' రిలీజ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే..?

Ghaati: అనుష్క ‘ఘాటి’ రిలీజ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే..?

Ghaati| సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఘాటి’ (Ghaati). ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్ప‌టికే అనుష్క పుట్టినరోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదీని ప్ర‌కటించారు మేక‌ర్స్.

- Advertisement -

వేసవి కానుకగా ఏప్రిల్‌ 18న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనుష్క పోస్టర్ ఆకట్టుకుంటుంది. కాగా చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలి పాత్రలో స్వీటీ నటిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News