Ketika Sharma Hot Pics: టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ రోజురోజూకు తన గ్లామర్ డోస్ పెంచేస్తంది. రీసెంట్ గా శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ తో హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో జోరు మీదుండే ఈ భామ తన గ్లామర్ ట్రీట్ తో కుర్రకారుకు ఎరవేస్తుంది. ఈ హాట్ పిక్స్ మీరు చూసేయండి.

టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ.

తొలి చిత్రంతోనే అందాల ఆరబోసి కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌ల ‘బ్రో’ మూవీలో నటించినా ఈ అమ్మడుకు పెద్ద గుర్తింపు రాలేదు.

రీసెంట్ గా శ్రీవిష్ణు, ఇవానాతో కలిసి సింగిల్ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకుంది కేతిక. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది.

1995 డిసెంబరు 24న న్యూఢిల్లీలో జన్మించింది కేతికశర్మ. ముందుగా మోడల్ గా రాణించి తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

ఇటీవల ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట గుబులు పుట్టిస్తున్నాయి.


