తెలంగాణ ప్రభుత్వం గద్దర్ చలనచిత్ర అవార్డులు(Gaddar Film Awards ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్(NTR) గద్దర్ అవార్దుల గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఏడాది నుంచి అవార్డులు ప్రదానం చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని తెలిపారు. అలాగే తాను నటించిన ‘దేవర’ సినిమాకు గాను కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యకు అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.