Wednesday, May 21, 2025
Homeనేరాలు-ఘోరాలుKavitha: ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ

Kavitha: ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ

2 ఏళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారు

రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారని, అడిగిందే అడుగుతున్నారని, 2 సంవత్సరాల నుండే అడిగిందే అడుగుతున్నారని ఆమె అన్నారు. కొత్తగా అడిగేది ఏంలేదని కవిత రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణలో అన్నారు.

- Advertisement -

ఢిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకున్న కవిత గతకొంత కాలంగా ఈడీ, సీబీఐ వంటి కేసుల్లో ఆరోపణలు, విచారణ ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News