Sunday, April 13, 2025
HomeదైవంAhobilam Paruveta at Nagireddy Palli: నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు

Ahobilam Paruveta at Nagireddy Palli: నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు

ఘనంగా పారువేట ఉత్సవం

ఆళ్లగడ్డ పట్టణంలోని పి నాగిరెడ్డి పల్లెలో అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారువేట ఉత్సవ పల్లకి పి నాగిరెడ్డిపల్లి చేరుకోగానే గ్రామం ప్రజలు గ్రామ నాయకులు భక్తులు మేళ తాళాలతో భాజా భజంతులతో స్వామివారి ఉత్సవ పల్లకి నరసింహ స్వామి గోవిందా అంటూ స్వాగతం పలికారు. అనంతరం తెలుపు ఉభయ దారులు తెలుపు వద్ద మేళ తాళాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి గ్రామానికి చెందిన అన్నెం నరసింహారెడ్డి దంపతులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించారు. అర్చకుడు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News