Thursday, October 3, 2024
HomeదైవంBethamcharla: శ్రీ మద్ధిలేటి స్వామి ఆలయంలో కాత్యాయిని దేవిగా మహాలక్ష్మమ్మ

Bethamcharla: శ్రీ మద్ధిలేటి స్వామి ఆలయంలో కాత్యాయిని దేవిగా మహాలక్ష్మమ్మ

శరన్నవరాత్రి శోభ..

బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం గ్రామ పొలిమేరలలో కొలువై ఉన్న శ్రీ మద్ధిలేటి స్వామి ఆలయంలో దసరా నవరాత్రులలో భాగంగా మొదటి రోజు మహాలక్షి అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు ఉపకమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం. రామాంజనేయులు ఆధ్వర్యంలో పురోహితుల వేద మంత్రోచ్చరణములతో అమ్మ వారిని స్తుతించి కాత్యాయని దేవిగా అలంకరించి పూజలు నిర్వహించడం జరిగింది.

- Advertisement -

దేవాలయ సిబ్బంది కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు. కన్నుల పండువగా, ఆనందోత్సవాల నడుమ గ్రామోత్సవమును నిర్వహించడం జరిగింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News