Friday, September 20, 2024
HomeదైవంIllandukunta: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి హుండీల ఆదాయం 8 లక్షలు

Illandukunta: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి హుండీల ఆదాయం 8 లక్షలు

20 హుండీలలో మొత్తం రూ. 7,66,870

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీలను దేవదాయ శాఖ కరీంనగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ పి.సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కించారు. ఆలయ ఆవరణలోని 20 హుండీలలో మొత్తం 7,66,870 లను భక్తులు నగదు రూపంలో వేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్ తెలిపారు. హుండీల లెక్కింపులో ఆలయ అర్చకులు, సిబ్బంది మోహన్ , రాజయ్య, మల్లారెడ్డితో పాటు మెట్టుపళ్లికి చెందిన శ్రీ లలితా మాతా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News