Varun Grah Transit 2025 effect: నవ గ్రహాల్లో ఒకటైన వరుణుడు సంచార ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. జూలై 05 నుంచి వరుణుడు రివర్స్ లో కదలుతున్నాడు. ఇదే స్థితిలో అతడు 159 రోజులపాటు ఉండనున్నాడు. డిసెంబరు 10న ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. దీంతో కొందరిని అదృష్టం వరించనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వరుణుడి కదలిక వృశ్చిక రాశివారికి ఆర్థికంగా లాభిస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతోంది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు ఇన్ కమ్ సోర్సెస్ పెరుగుతాయి. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ చేసేవారు ఊహించని లాభాలను చూస్తారు.
కర్కాటక రాశి
వరుణుడు ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. త్వరలోనే ఈ రాశికి చెందిన వ్యక్తులు ధనవంతులు కానున్నారు. ఆర్థిక పరిస్థితి మంచి స్థితిలో ఉంటుంది. ఉద్యోగస్థులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కు కూడా అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు మెుదలవుతాయి.
Also Read: Planet Conjunction 2025 -దసరాకు ముందు తండ్రీ కొడుకుల కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
తులా రాశి
తులా రాశి వారికి వరుణుడు సంచారం అద్బుతంగా ఉండబోతుంది. అప్పుల బాధ నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది. పెళ్లికాని వ్యక్తులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఓ రేంజ్ లో పెరుగుతోంది.
Disclaimer: పై వార్తలో ఇచ్చిన కథనం నిజమని మేం చెప్పలేం. ఇంటర్నెట్ సమాచారం, పండితుల సూచనలు ఆధారంగా రూపొందించాం. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


