Sunday, November 16, 2025
Homeగ్యాలరీPrince George: దేవర సినిమాలో అలా.. బయట మాత్రం ఇలా.. ఎవరీ ఈ ముద్దుగుమ్మ?

Prince George: దేవర సినిమాలో అలా.. బయట మాత్రం ఇలా.. ఎవరీ ఈ ముద్దుగుమ్మ?

Prince George Latest photoshoot: దేవర సినిమాలో కళ్లు లేని ఓ అమ్మాయి పెళ్లిలో ఎన్టీఆర్ డాన్స్ చేసిన సంగతి చేసిన సంగతి తెలిసిందే. తారక్ తోపాటు డ్యాన్స్ చేసిన ఆ అమ్మాయి బయట ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దేవర సినిమాలో కళ్లు లేని అమ్మాయిగా నటించి మెప్పించింది ప్రిన్స్ జార్జ్.
ఆ మూవీలో పోటీపడి నటించడంతోపాటు తారక్ తో డ్యాన్స్ చేసి మరి అలరించింది.
ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో కూడా ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు.
దేవరలో నటించినప్పటి నుంచి ఈ బ్యూటీ ఎవరు అనేది కుర్రకారు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
తాజాగా ప్రిన్స్ జార్జ్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad