Eli Lilly Representatives Hold Meeting with Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో ఐసీసీసీలో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏకంగా రూ. 9 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ అంగీకరించింది. దీంతో, గ్లోబల్ సిటీ హైదరాబాద్ శిగలో మరో పెద్ద సంస్థ చేరింది.







