Sunday, November 16, 2025
Homeగ్యాలరీRithu Chowdary: రొమాంటిక్ లుక్స్ తో రెచ్చగొడుతున్న జబర్దస్ బ్యూటీ.. ట్రెండింగ్ లో రీతూ ఫోటోలు..

Rithu Chowdary: రొమాంటిక్ లుక్స్ తో రెచ్చగొడుతున్న జబర్దస్ బ్యూటీ.. ట్రెండింగ్ లో రీతూ ఫోటోలు..

Rithu Chowdary Hot Show: జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రాళ్లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సీరియల్స్, జబర్దస్త్, టీవీ షోలతో పాపులారిటీ తెచ్చుకుంది రీతూ చౌదరి.
రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. స్కూల్ లో ఎక్కువ మంది దివ్యలు ఉండటంతో తన పేరు మార్చుకుందట.
ప్రస్తుతం పలు టీవీ షోలు, యూట్యూబ్ వీడియోల చేస్తూ పుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.
కొన్ని రోజుల కిందట ఈ అమ్మడు పెళ్లి చేసుకున్నట్లు, పెద్ద ల్యాండ్ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.
తాజాగా అందాల వడ్డించడటంలో తనకు తానే సాటి అంటోంది రీతూ. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad