
- Advertisement -
Actress Mrunal Thakur: సీతారామంలో సీత పాత్రలో తెలుగు ప్రేక్షకుల మనస్సు గెలిచిన మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సీత మహాలక్ష్మి, యష్ణ, దివ్య, ఇందు.. ఇలా పాత్ర పేరుతోనే గుర్తుండిపోయేలా చక్కటి నటనతో అందరినీ అలరిస్తుంది మృణాల్.

సామజిక మాధ్యమంలో మృణాల్ ఠాకూర్ హల్ చల్ చేస్తూ ఉంటది. తాజాగా కుర్రకారు మతి పోగొట్టేలా ఎర్రటి డ్రెస్ లో తళుక్కుమంది ఈ అమ్మడు.


