Sunday, November 16, 2025
Homeగ్యాలరీRuhani Sharma: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న రుహానీ శర్మ

Ruhani Sharma: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న రుహానీ శర్మ

Ruhani Sharma Bold Show: విశ్వక్ సేన్ బ్యూటీ రుహాని శర్మ తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ భామ హాట్ హాట్ ఫోజులు కుర్రకారు మతిపొగోడుతున్నాయి.

టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ అందాల జాతర చేసింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బుల్లి గౌనులో హాట్ ట్రీట్ ఇచ్చింది.
ఈ చిన్నదాని అందాలను కుర్రకారు ఎగబడి మరి చూస్తున్నారు.
సుశాంత్ హీరోగా నటించిన’చిలసౌ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రుహానీ.
ఆ తర్వాత విశ్వక్ సేన్ తో హిట్, వెంకటేష్ తో సైంధవ్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
అందం, అభినయం ఉన్న ఈ అమ్మడకు అవకాశాలు రావడం లేదు. దీంతో గ్లామర్ గేట్లు లేపేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad