Tuesday, October 8, 2024
Homeఇంటర్నేషనల్Mexico first lady president: మెక్సికోకు తొలి మహిళ అధ్యక్షురాలిగా షీన్‌బామ్‌

Mexico first lady president: మెక్సికోకు తొలి మహిళ అధ్యక్షురాలిగా షీన్‌బామ్‌

అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన బాధ్యతలు

మెక్సికోకు మెదటిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్‌బామ్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ప్ర‌స్తుతం ఉన్న దేశాధ్య‌క్షుడు ఆండ్రెస్ మాన్యువ‌ల్ లోపేజ్ ఒబ్రాడ‌ర్ స్థానంలో షీన్‌బామ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన దేశాధ్య‌క్షురాలుగా కొత్త ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దాదాపు 200 ఏళ్ల చరిత్రలో దేశానికి ఓ మహిళ అధ్యక్షురాలు కావడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News