Thursday, April 10, 2025
HomeNewsSeethakka invites Governor: గవర్నర్ గారూ మేడారం జాతరకు రండి

Seethakka invites Governor: గవర్నర్ గారూ మేడారం జాతరకు రండి

21- 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతర

ఈనెల 21 నుండి 24వ తేదీ వరకు జరగనున్న ఈ మేడారం సమ్మక్క సారల మహా జాతరకు రావాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సుందర రాజన్ కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆహ్వాన పత్రం అందజేశారు. మంత్రి వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News