Tuesday, May 21, 2024
Homeపాలిటిక్స్KCR files nomination: నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

KCR files nomination: నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

గజ్వేల్ లో సీఎం నామినేషన్

గజ్వేల్ నియోజక వర్గ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు వెళ్లిన ఆయన స్థానికంగా జరిపిన ర్యాలీలో పెద్దఎత్తున స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News