Monday, March 31, 2025
Homeపాలిటిక్స్Suryapeta: మొదటి ఓటు వేసిన జగదీష్ రెడ్డి

Suryapeta: మొదటి ఓటు వేసిన జగదీష్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో ..

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

- Advertisement -

బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదటగా ఓటు వేశారు జగదీష్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News