Tuesday, May 21, 2024
Homeపాలిటిక్స్TPCC meeting: టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం

TPCC meeting: టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం

23న గాంధీభవన్ లో..

23న ఉదయం 12 గంటలకు గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం..
టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది.

- Advertisement -

పాల్గొననున్న ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీఏసీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ అధ్యక్షులు పాల్గొంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశం హాలు లో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News