Friday, April 4, 2025
HomeఆటChampion: టెన్నిస్ లెజెండ్ కు బ్రెస్ట్ అండ్ థ్రోట్ క్యాన్సర్

Champion: టెన్నిస్ లెజెండ్ కు బ్రెస్ట్ అండ్ థ్రోట్ క్యాన్సర్

మైదానంలో టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవాకు తిరుగులేదు. 18 సార్లు గ్రాండ్ స్లామ్ గెలిచిన వల్డ్ ఛాంపియన్ గా ఆమె అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. ప్రస్తుతం ఈమెకు బ్రెస్ట్, థ్రోట్ క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నందున ఆమె త్వరలో సాధారణ జీవితం గడపనున్నారు. స్టేజ్ వన్ క్యాన్సర్ కు ఆమె న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకోనున్నారు. దీంతో ఆమె ఆస్ట్రేలియన్ ఓపన్ సిరీస్ ను జూమ్ ద్వారా స్టూడియోకు కనెక్ట్ అయి.. టెన్నిస్ చానెల్ కు తన సర్వీసెస్ ను అందించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News