Sunday, November 16, 2025
HomeఆటKarimnagar: ఎస్.జి.ఎఫ్ జాతీయస్థాయి గేమ్స్ కు కమటం అద్వైత

Karimnagar: ఎస్.జి.ఎఫ్ జాతీయస్థాయి గేమ్స్ కు కమటం అద్వైత

జాతీయ స్థాయి ..

డిసెంబర్ 11 నుంచి 17 వరకు పంజాబ్ రాష్ట్రంలో లుధియానాలో జరుగనున్న స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ టోర్నమెంట్ లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట గ్రామంలోని అక్షర హైస్కూల్లో చదువుతున్న కమటం అద్వైత అండర్ 14 బాలికల విభాగంలో మైనస్ 22 బరువు విభాగంలో నేషనల్ కు ఎంపికైనారు. కరీంనగర్ జిల్లా సిపి అభిషేక్ మహంతి విద్యార్థిని ని అభినందించారు. జాతీయ స్థాయిలో గెలోపొందాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమములో అక్షర హై స్కూల్ చైర్మన్ మినుకుల మునీందర్, డైరెక్టర్ రాద, కరాటే జనరల్ సెక్రటరీ డాక్టర్ బొల్లి ఐలయ్య ముదిరాజ్ , ఇంటర్నేషనల్ జపాన్ బ్లాక్ బెల్ట్ డిప్లమా కోచ్ సుంకే రాజు, తల్లిదండ్రులు కమటం శ్రీనివాస్ మమత లు అద్వైతను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad